తనిఖీలు ముమ్మరం
దహెగాం మండలం ఐనం కల్వర్టు వద్ద..
ఒడ్డుగూడ వంతెన వద్ద తనిఖీలు
బస్సుల్లేక.. నిరీక్షణ
రెండో విడత ఎన్నికల విధులు నిర్వహించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందికి కాగజ్‌నగర్ బస్టాండ్‌లో శనివారం నిరీక్షణ తప్పలేదు. ఎన్నికల కోసం వారంతా సిర్పూర్(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండల కేంద్రాలకు ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే బస్టాండ్‌లో బస్సులు లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు. చివరికి ప్రైవేట్ వాహనాల్లో గమ్యస్థానాలకు చేరుకున్నారు. – కాగజ్‌నగర్‌టౌన్
తనిఖీలు ముమ్మరం
తనిఖీలు ముమ్మరం
తనిఖీలు ముమ్మరం


