కుమురం భీం
7
అసౌకర్యాల వారసంత
సిర్పూర్(టి) బస్టాండ్ ప్రాంతంలో ప్రతీ శని వారం వారసంత నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయి. చలి ప్రభావం కొనసాగుతుంది. చల్ల గాలులు వీస్తాయి.
నత్తనడకన ‘రైల్వే’ ఆధునికీకరణ
బాసర రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. 8లోu
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


