నేలపైనే బాక్సింగ్
చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. చిన్నప్పుడు పాఠశాల ఆవరణలోని నేలపైనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే బాక్సింగ్ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు, ప్రశంసాపత్రాలు అందుకున్నాను. బాక్సింగ్ సర్టిఫికెట్ ఉండడంతో 1990లో స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఇన్స్‌స్పెక్టర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. కాగజ్‌నగర్‌కు వెళ్లినప్పడుల్లా మాస్టర్‌ను కలుస్తాను.
– మోహన్ ప్రసాద్, ఎస్సై, హైదరాబాద్


