కుమురం భీం
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. చలి తీవ్రత పెరుగు తుంది. తెల్లవారుజామున మంచు కురుస్తుంది.
7
పంటల రక్షణకు సోలార్ కంచె
వన్యప్రాణుల నుంచి పంటల రక్షణకు రైతులు సోలార్ కంచె వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో ఇవి రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు లభిస్తున్నాయి.
‘జోనల్’ క్రీడలకు సిద్ధం
11వ జోనల్‌స్థాయి క్రీడాపోటీలకు లక్సెట్టిపేట లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల ముస్తాబైంది. కాళేశ్వరం జోన్ పరిధిలోని క్రీడాకారులు హాజరుకానున్నారు.
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


