ఘనంగా గురునానక్‌ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గురునానక్‌ జయంతి

Nov 6 2025 8:20 AM | Updated on Nov 6 2025 8:20 AM

ఘనంగా గురునానక్‌ జయంతి

ఘనంగా గురునానక్‌ జయంతి

వాంకిడి(ఆసిఫాబాద్‌): మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహారలో బుధవారం సిక్కు మ త స్థాపకుడు గురునానక్‌ జయంతి ఘనంగా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గు రునానక్‌ సిక్కు మతాన్ని స్థాపించి ప్రజలను ఏ కం చేశారని తెలిపారు. సిక్కులు కార్తిక పౌర్ణమి రోజును పవిత్రమైందిగా భావిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ మహోల్కర్‌, సమ త సైనిక్‌ దళ్‌ జిల్లా అధ్యక్షుడు సందీప్‌ దుర్గే, నాయకులు దుర్గాజీ, శ్యామ్‌రావు, రాజేశ్వర్‌, చంద్రమణి, జైపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement