
కుమురం భీం
9
రోడ్డుపైనే మురుగునీరు
సిర్పూర్ పట్టణంలోని అంగడిబజార్‌లో మురికి కాలువలు నిర్మించలేదు. దీంతో ఇళ్లలోని మురుగునీరంతా రోడ్లపై నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 11లోu
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది.
కరెంట్ సమస్యలపై కాలయాపన
సాంకేతిక లోపమో, మరే కారణమో గాని కొందరి ఇళ్లల్లో కరెంట్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తే నెలలైనా పరిష్కారం కావడంలేదు. 10లోu
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

కుమురం భీం

కుమురం భీం

కుమురం భీం