వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం | - | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

Feb 11 2026 7:26 AM | Updated on Feb 11 2026 7:26 AM

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌  రికార్డ్స్‌లో స్థానం

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం మొ క్కలు నాటుతున్న కొత్తగూడేనికి చెందిన విశ్వామిత్ర చౌహాన్‌కు వరల్డ్‌బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లోస్థానం దక్కింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనను వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ నిర్వాహకుడు, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ వరి ధర్‌ శ్రీరామ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రముఖులు విలియం జెజ్లర్‌, పూనమ్‌ జెజ్లర్‌, నవాల్‌సాగర్‌ తదితరులు పాల్గొనగా ఇప్పటివరకు విశ్వామిత్ర 1,119 మొక్కలు నాటడంపై అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement