
నెమలి!
నగర వీధుల్లో
ఖమ్మం 15వ డివిజన్ పుట్టకోట వీధుల్లోకి
తరచుగా ఓ నెమలి
వస్తోంది. పుట్టకోట శివార్లలో ఉన్న వెలుగుమట్ల అటవీ పార్క్ ప్రాంతం నుంచి ఈ నెమలి
వస్తోందని భావిస్తున్నారు. ప్రస్తుత వాతావరణంతో
పరిస్థితుల్లో పురివిప్పి తిరుగుతున్న నెమలిని స్థానికులు ఆసక్తిగా చూస్తూ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధిస్తున్నారు.
– ఖమ్మం అర్బన్

నెమలి!