
●బెటర్‌మెంట్ ఫలితాల్లో ‘న్యూవిజన్’ ప్రభంజనం
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ బెటర్‌మెంట్ పరీక్ష(అడ్వా న్స్‌డ్ సప్లిమెంటరీ) ఫలితాల్లో తమ విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కులు సాధించారని న్యూవిజన్ విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్‌జీకే.ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం అభినందించాక ఆయన మాట్లాడారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు యు.శృతి, ఎస్.గ్రీష్మిత, వి.లక్ష్మీ స్నేహిత, పి.అవినాష్, కె.నేహశ్రీ 468 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే, కె.సాయిసాత్విక్, ఎం.శ్రీరోషిణి, కె.శేషుకుమార్, ఎం.ప్రహర్షిణి, ఎం.కిద్విత, పి.సాత్విక, ఎం.నాగవెంకటసాయి చరణ్, కె.రోహిత, డి.తన్వి, ఎస్.గౌరినందన్రెడ్డి, ఎస్.సిరిసంజన, డి.శ్రీజయదీప్ కుమార్, సీ.హెచ్.ఆదిత్య శ్రీవాత్సవ, కె.రూపిక, జి.రిషిక్ తేజ, బి.శ్రీకరణ్, ఎం.డీ.అస్లాంహంజా, టి.మన్వితతేజు, ఆర్.సిరిచందన, ఎం.గీతిక శ్రీ 467మార్కులు సాధించారన్నారు. బైపీసీలో 440 మార్కులకు ఏ.విద్యాశ్రీ, కె.ఆరోణ్ నిహాల్రాయ్, జి.స్పందన, అమతున్నూర్నధియా, బి.అర్షిత, బి.నాగలోకేష్, ఎం.డీ.ఇనాన్ 436మార్కులు, ఎం.రోషిణి, టి.గోమతి 435, కె.గుణశేషు, బి.శశాంక్ 434, కె.యశస్విని, మాహీరమెహ్రోజ్ 433, బి.శరణ్య, కె.హాసిని, టి.సాత్విక 432, ఎం.లక్ష్మీహర్షిత, బి.హిమ, ఏ.సాత్విక, జి.ప్రణీత్, జి.శ్రీవెంకటనాగకోమలి, పి.నిఖిత 431 సాధించారని మార్కులు సాధించారని తెలిపారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్లు సీ.హెచ్.గోపీచంద్, సీ.హెచ్.కార్తీక్, ప్రిన్సిపాళ్లు బ్రహ్మచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.