● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ

Jun 15 2025 7:26 AM | Updated on Jun 15 2025 7:26 AM

● కృష

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ

నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబర్చారని కృష్ణవేణి డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్‌, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. సీహెచ్‌.రాగ్నై 556మార్కులు, బి.నందిని 505, జి.కావ్య 479, వై.గీతికాశ్రీ 479,జి.అశ్విన్‌ 467, వి.అనిల్‌కుమార్‌ 456, బి.చార్మి 449, ఎస్‌.గీతశ్రీ 447, జి.హారిణి 441, ఎస్‌.మాధవన్‌ 434, సిహెచ్‌.షేభారాణి 430, ఎస్‌.దివ్య శ్రీ 424, ఆర్‌.దుర్గ మహేష్‌ 418, కె.నిస్సీ అమూల్య 418, బి.వినీత 414, ఎం.హాసిని 413, కె.నవ్య 408, జి.జనని 406, పి.దేవా సుమ హర్షిణి 403, ఎస్‌.రిషిత 402మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఈమేరకు విద్యార్థులను వారు అభినందించారు.

రెజొనెన్స్‌ ప్రభంజనం

నీట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని రెజొనెన్స్‌ కళాశాలల డైరెక్టర్లు ఆర్‌.వీ.నాగేంద్రకుమార్‌, కె.శ్రీధర్‌రావు తెలిపారు. ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడారు. వైఎస్‌. రెడ్డి 460వ మార్కులు, ఎన్‌.రామ్‌చరణ్‌ 460, ఎన్‌.మాల్యాద్రి 444, ఎస్‌. లావణ్య 442, ఎస్‌.కే.బీణా 407, ఎన్‌. అజయ్‌కుమార్‌ 372, బి.హరికృష్ణ 330, జి.లావణ్య 325, బి.సిరిచందన 300 మార్కులు సాధించారన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీష్‌, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీచైతన్య విద్యార్థుల సత్తా..

నీట్‌ పరీక్షలో శ్రీచైతన్య విద్యార్థులు పలువురు జాతీయ స్థాయిలో 267, 541తో వెయ్యి లోపు ర్యాంకులు సాధించారని తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య తెలిపారు. అంతేకాక తమ విద్యార్థులకు 1,229, 2801, 3,104, 3,255, 3,658, 4,175, 4,445, 4481వంటి అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయని పేర్కొన్నారు కాగా, డి.దుర్గా గుజిరి 267, ఎల్‌.మనోహర్‌ 541, బి.చందన 1,229, వి.రోహ/త 2,810, భూమిక 3,104, జి.శ్రీనిధి జ్యోతిర్మయి 3,255, డి.శ్రీలేఖ 3,658, డి.జ్వరాజ్‌పాల్‌ 4,175, ఎ.లిఖిత 4,445, వి.ప్రియాంక 4,481, బి.రిషిత 5,898 ర్యాంకులు సాధించారని వెల్లడించగా వారిని అభినందించారు.

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ 
1
1/3

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ 
2
2/3

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ 
3
3/3

● కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement