
కర్ణాటక రాష్ట్రం: తాగిన మైకంలో వీధికుక్కపై నలుగురు అత్యాచారానికి పాల్పడిన పైశాచిక ఘటన బెంగళూరు సమీపంలోని కోడతి గ్రామంలో జరిగింది. ఈ నెల 13న రాత్రి నలుగురు వ్యక్తులు తాగిన మైకంలో వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఒకరు కుక్కను పట్టుకుని వాకింగ్ చేస్తుండగా.. మరో కుక్క అరుపులు వినిపించాయి.
అక్కడికి వెళ్లి చూడగా నలుగురు కుక్కపై పైశాచికంగా ప్రవర్తించటం కనిపించింది. ఈ ఘటనపై గ్రామస్తులు వర్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.