
అభివృద్ధితోనే విపక్షాలకు సమాధానం
సాక్షి,బళ్లారి: ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంతో బీజేపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని, తమ ప్రభుత్వంపై లేనిపోని అపప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన సోమవారం విజయపుర జిల్లా ఇండి తాలూకాలో శక్తి యోజన కింద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రూ.4559 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము ఒకే రోజు రూ.4559 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గతంలో కరువు కాలం వచ్చినప్పుడు, జనం నిమ్మకాయల చెట్లు పీకేసే దృశ్యాలను తాను చూశానని, అదే రోజు తాను ఇండికి రావడంతో ఈ ప్రాంతంలో కరువు ఛాయలు చూశానన్నారు. బీజేపీ, జేడీఎస్ నేతలు జనంలో అబద్ధాలను నిజాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Æ>çÙ‰ Qgê¯é Rêä AƇ$$…§ýl° §ýl$[-çÙµ^éÆý‡… ^ólçÜ$¢-¯é²Æý‡¯é²Æý‡$. ©…™ø ™éÐ]l¬ Æ>[Úët°² AÀ-Ð]l–¨® ^ólĶæ$yýl… §éÓÆ> º§ýl$Ë$ CÝë¢-Ð]l$-¯é²Æý‡$. Æý‡*.1.23 MørÏ MýS$r$…-»êË$ VýS–çßæÌS-„ýSçి §éÓÆ> ÌS¼® ´÷…§é-Æý‡-¯é²Æý‡$. Æý‡*.1.63 MørÏ MýS$r$…-»ê-ÌSMýS$ E_-™èl…V> ѧýl$Å™Œæ MýSÍ-µ…-^éÐ]l$°, A¯]l²¿êVýSÅ, Ķæ¬Ð]l°«¨ §éÓÆ> MørÏ Ð]l$…¨MìS Ðól$Ë$ fÆý‡$VýS$™ø…-§ýl¯é²Æý‡$. CÌê…sìæ ç³£ýlM>ÌS §éÓÆ> {ç³f-ÌSMýS$ G…™ø Ð]l$…_ ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ Ð]l$…{™èl$Ë$, GÐðl$ÃÌôæÅË$ ´ëÌŸY-¯é²Æý‡$.
ఒకే రోజు రూ.4559 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
విజయపుర జిల్లా ఇండి తాలూకాలో సీఎం సిద్దరామయ్య