
డెంగీపై జాగృతి ర్యాలీ
హొసపేటె: ఇంటి చుట్టూ పరిశుభ్రత పాటించి డెంగీ జ్వరాలకు దూరంగా ఉండాలని కూడ్లిగి ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు. డెంగీపై ప్రజలను జాగృతి చేసేందుకు కూడ్లిగి పట్టణంలోని ఆదివారం ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇంటివద్ద డ్రమ్ములు, ట్యాంకులు, ఇతర ప్రదేశాలలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.
నూత కార్యవర్గం ఎంపిక
రాయచూరురూరల్ : అఖిల కర్ణాటక బ్రాహ్మణ సంఘం రాయచూరు జిల్లా కర్యవర్గం ఎన్నికై ంది. కార్యధ్యక్షుడిగా వెంకటేష్ దేశాయి, సంచాలకుడిగా వేణుగోపాల్, యువ సంచాకుడిగా శ్రీనివాస్ దేశాయి, నగర సంచాలకుడిగా విజేయేంద్రను నియమిస్తూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ కులకర్ణి ఆదేశాలు జారీ చేశారు.

డెంగీపై జాగృతి ర్యాలీ