ఉంట బెల్లం వాడుతున్నాం

- - Sakshi

శతాబ్దాల కాలం నుంచి మా దేవాలయంలో ఈ తాలూకాలో ఉత్పత్తి అయ్యే ఉంట బెల్లాన్నే వాడుతున్నాం. ఇక్కడి బెల్లం చాలా రుచిగా ఉంటుంది.

– .భీమేశ్వర జోషి

హోరనాడు అన్నపూర్ణేశ్వరీ దేవాలయం ధర్మాధికారి

తాతల కాలం నుంచి ఇదే జీవనాధారం

50 ఏళ్లుగా బెల్లం తయారీ చేస్తున్నాం, ఎకరా చెరకు పంటకు లక్ష రూపాయల ఖర్చు వస్తుంది. సుమారు రూ. 80 వేల నుంచి 90 వేల వరకు లాభం రావచ్చు. చక్కెర కలిపిన బెల్లం ఉత్పాదన చేసే వారికి కేజీ రూ. 45 నుంచి రూ. 50 విక్రయిస్తే మేము నా ణ్యతకల బెల్లాన్ని కేజీ రూ.75 విక్రయించాల్సి వస్తుంది.

– నరసింహారెడ్డి, రైతు

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top