కేజీబీవీలు బాలికలకు వరం. విద్యాలయంలో చేరితే మంచి భవిష్యత్‌కు పునాది వేసుకోవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కస్తూర్బాల్లో ప్రవేశాలు ప్రారంభయ్యాయి. నీట్, ఐఐటిజేఈఈ, క్లాట్ కోచింగ్‌లు మూడు సెంటర్లలో ప్రారంభమయ్యాయి. విద్యాతో పాటు బాలికలకు అన్ని రకాల శిక్షణలు అందుబాటులో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పదోతరగతి, ఇంటర్‌లో మెరుగైనా ఫలితాలు సాధిస్తున్నాం. జిల్లాలోని కేజీబీవీలో అర్హలులైన బాలికలు ప్రవేశాలు పొంది సద్వినియోగం చేసుకోవాలి. – ఉమారాణి,
సెక్టోరియల్ అధికారి, కరీంనగర్


