మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
7
సిటీలో పవర్‌కట్
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మ ల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవా రం ఉదయం 10 నుంచి 12, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు నగరంలో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈలు తెలిపారు.
క్వింటాల్ పత్తి రూ. 7,550
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,550 పలికింది. క్రయవిక్రయాలను చైర్ పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
ఆకాశం ప్రకాశవంతంగా ఉంటుంది. గాలిలో తేమ అంతంతే ఉంటుంది. ఉక్కపోతగా ఉంటుంది. మోస్తరు గాలులు వీస్తాయి.


