సింగిల్‌విండోల ఎన్నికలు నిర్వహించాలి
సింగిల్‌విండోల పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఏడాది గడుస్తోంది. ఇప్పుడు ప్రత్యేకాధికారులను నియమించారు. రైతులకు సత్వర సేవలు అందాలంటే ఎన్నికలను నిర్వహించాలి. రైతుల సమస్యలు పరిష్కరించాలి.
– మెంగని శ్రీనివాస్, రైతు, మొర్రాయిపల్లి
ప్రస్తుతం సహకార సంఘాలకు ఇన్‌చార్జి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ఆదేశాలు, నోటిఫికేషన్‌కు ముందే ఏర్పాట్లు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. కొత్త సంఘాల ఏర్పాటుకు నిర్ణయం జరగలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంఘాలను నిర్వహిస్తాం.
– రామకృష్ణ, జిల్లా సహకార అధికారి
సింగిల్‌విండోల ఎన్నికలు నిర్వహించాలి


