కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

కరీంన

కరీంనగర్‌

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 వాతావరణం

శనివారం శ్రీ 7 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

7

క్వింటాల్‌ పత్తి రూ.7,800

జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.7,800 పలికింది. 270 క్వింటాళ్లను రైతులు మార్కెట్‌కు తెచ్చారు. శని,ఆదివారాల్లో సెలవుంటుందని కార్యదర్శి వెల్లడించారు.

రేకుర్తిలో పవర్‌ కట్‌

కొత్తపల్లి: చెట్లకొమ్మల తొలగింపు పనులు, 11 కేవీ లైన్‌ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి 1గంట వరకు రేకుర్తిలో విద్యుత్‌ సరఫరా ఉండదని రూరల్‌ ఏడీఈ గాదం రఘు తెలిపారు.

వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.

కరీంనగర్‌1
1/3

కరీంనగర్‌

కరీంనగర్‌2
2/3

కరీంనగర్‌

కరీంనగర్‌3
3/3

కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement