అక్షరాలు నేర్చుకుంటున్నం
మా సంఘంలోని చదువురాని సభ్యులకు అక్షరాలు నేర్పిస్తున్నారు. మాకు చదువుపై ఆసక్తి కూడా పెరిగింది. సంతకాలు చేయడానికి, సంఘంలో లెక్కలు అర్థం చేసుకోవడానికి చదువు ఉపయోపడుతుంది.
– గోపగారి లీల, గంభీరావుపేట
పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నం
మండల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల్లోని వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి ఉల్లాస్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నం. గ్రామైక్య సంఘాలకు పుస్తకాలు కూడా అందించాం. వాటి ద్వారా విద్యాబోధన జరుగుతోంది. అక్షరజ్ఞానం కలిగించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
– జయసుధ, ఐకేపీ ఏపీఎం, గంభీరావుపేట
అక్షరాలు నేర్చుకుంటున్నం


