చదువు, ఆరోగ్యం రెండూ కీలకమే | - | Sakshi
Sakshi News home page

చదువు, ఆరోగ్యం రెండూ కీలకమే

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

చదువు, ఆరోగ్యం రెండూ కీలకమే

చదువు, ఆరోగ్యం రెండూ కీలకమే

చదువు, ఆరోగ్యం రెండూ కీలకమే

పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. మంచి ఫలితాలు సాధించాలనే ఆత్రంతో చాలామంది నిద్రను త్యాగం చేసి, సరైన ఆహారం తీసుకోకుండా పుస్తకాలతో కుస్తీ పడుతారు. ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. పరీక్షల సమయంలో మెదడు చురుకుగా పనిచేయాలంటే సమతుల్యమైన ఆహారం అవసరం. పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, బాదం, వేరుశెనగ తీసుకుంటే జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఫాస్ట్‌ఫుడ్‌, నూనెతో చేసిన పదార్థాలు, శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి. జంక్‌ఫుడ్‌ మరుసటి రోజు చదువుపై ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. – వివేక్‌రావు,

పిల్లల వైద్య నిపుణుడు, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement