పిల్లల మనసును నిర్బంధించొద్దు | - | Sakshi
Sakshi News home page

పిల్లల మనసును నిర్బంధించొద్దు

Feb 7 2026 1:34 PM | Updated on Feb 7 2026 1:34 PM

పిల్లల మనసును నిర్బంధించొద్దు

పిల్లల మనసును నిర్బంధించొద్దు

పిల్లల మనసును నిర్బంధించొద్దు

పరీక్షల సమయంలో ప్రిపరేషన్‌ పేరిట పిల్లల ఏకాగ్రత ఇతర వ్యాపకాలపైకి వెళ్లకుండా దృష్టిని కేంద్రీకరించాలి. మానసిక సంఘర్షణకు గురి చేయొద్దు. పరీక్షల కోసం పిల్లల మనసును నిర్బంధించొద్దు. ప్రిపరేషన్‌ ప్రశాంతంగా కొనసాగేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక భారాన్ని తట్టుకోలేనివారిని మానసిక నిపుణులకు చూపించి, పరీక్షలకు సంసిద్ధం చేయాలి. పరీక్షల సమయంలో పిల్లల మానసిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపై తెలంగాణ సైకలాజికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంది. కౌన్సెలింగ్‌కు 9440488571 నంబరులో సంప్రదించవచ్చు. – ఎంఏ కరీం, సీనియర్‌ సైకాలజిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement