జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌ | - | Sakshi
Sakshi News home page

జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌

జగిత్యాలకు ఐకాన్‌ క్లాక్‌టవర్‌

8లోu దమ్ము తీయకుండా దుమ్ము

తీగలగుట్టపల్లి ఆర్వోబీ రోడ్డులో దుమ్ముతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దమ్ము తీయకుండా దుమ్ము లేస్తోందని వాపోతున్నారు. ఆర్వోబీ నిర్మాణం కోసం కాంట్రాక్టర్‌ తాత్కాలికంగా కంకరరోడ్డు వేశాడు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్‌ రోజూ ట్యాంకర్‌తో దుమ్ము లేవకుండా రోడ్డుపై నీళ్లు చల్లాల్సి ఉండగా పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు కరీంనగర్‌– చొప్పదండి రోడ్డులోని వాహనాలు మరోవైపు రైల్వేస్టేషన్‌లో ఎరువుల లోడింగ్‌తో వచ్చే లారీలతో పెద్దపెద్ద గుంతలేర్పడ్డాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి తాత్కాలిక రోడ్డుకు మరమ్మతు చేసేందుకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – కరీంనగర్‌రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement