ఊపందుకున్న మహాజాతర పనులు | - | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న మహాజాతర పనులు

Feb 3 2026 7:45 AM | Updated on Feb 3 2026 7:45 AM

ఊపందు

ఊపందుకున్న మహాజాతర పనులు

వేములవాడ: మహాశివరాత్రి జాతర మహోత్సవా లకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 14 నుంచి ప్రారంభంకానున్న జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నా రు. గుడిచెరువు ఖాళీ స్థలంలో టెంట్లు వేస్తున్నారు.

వీవీఐపీ గేటు సిద్ధం

మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చే వీవీఐపీలు భీమేశ్వర సదన్‌లోకి వెళ్లేందుకు శివసాయినగర్‌లోని వీఐపీ రోడ్డు నుంచి ఓ గేటును ఏర్పాటు చేశారు. నేరుగా ఆలయ అతిథి గృహంలోకి తీసుకెళ్లేందుకు వీలుంటుంది. పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చే టీటీడీ అధికారులు, ప్రభుత్వం తరఫున వచ్చే అధికారులను ఈ గేట్‌ ద్వారా ఆలయంలోకి తీసుకెళ్లనున్నారు.

ఊపందుకున్న మహాజాతర పనులు1
1/1

ఊపందుకున్న మహాజాతర పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement