నిరంతర తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

నిరంతర తనిఖీలు

Feb 2 2026 7:53 AM | Updated on Feb 2 2026 7:53 AM

నిరంతర తనిఖీలు

నిరంతర తనిఖీలు

నిరంతర తనిఖీలు

వైద్యారోగ్య శాఖ కమిషనర్‌, కలెక్టర్‌ ఆదేశాలతో జిల్లాలో అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసి స్కానింగ్‌ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేస్తున్నాం. తనిఖీల్లో రిజిస్టర్లు, పేషెంట్‌ అనుమతి పత్రాలు, కేస్‌ రికార్డులు, సంబంధిత డాక్యుమెంట్లు, ఫామ్‌(ఎఫ్‌) పత్రాలు పరిశీలిస్తున్నాం. గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పకడ్బందీగా అమలయ్యేలా కృషి చేస్తున్నాం. డిసెంబర్‌లో నిబంధనలు పాటించని 5 స్కానింగ్‌ కేంద్రాలకు నోటీసులు జారీ చేశాం. లింగ నిర్ధారణకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు చేపడతాం.

– డాక్టర్‌ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి

2025లో ఎంసీహెచ్‌లో జననాలిలా..

నెల బాలురు బాలికలు మొత్తం

జనవరి 182 209 391

ఫిబ్రవరి 162 135 297

మార్చి 192 171 363

ఏప్రిల్‌ 197 171 368

మే 203 179 382

జూన్‌ 213 147 360

జూలై 217 183 400

ఆగస్టు 234 197 431

సెప్టెంబర్‌ 240 229 469

అక్టోబర్‌ 245 237 482

నవంబర్‌ 218 213 431

డిసెంబర్‌ 232 224 456

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement