ధర ఉన్నా.. పసుపు లేదు | - | Sakshi
Sakshi News home page

ధర ఉన్నా.. పసుపు లేదు

Feb 1 2026 3:31 AM | Updated on Feb 1 2026 3:31 AM

ధర ఉన

ధర ఉన్నా.. పసుపు లేదు

ఈ ఏడాది పసుపు పంటకు మంచి రేటు ఉన్నా దిగుబడులు పెద్దగా లేవు. కొన్నేళ్లుగా రేటు లేకపోవడంతో పంట ఎక్కువగా సాగు చేయలేదు. ధరలు పెరగడంతో వచ్చే ఏడాది మరింత సాగు చేస్తా.

– నక్కల తిరుపతిరెడ్డి,

తొంబరావుపేట, మేడిపల్లి

దిగుబడి తగ్గింది

ఈ సారి వర్షాలతో తెగుళ్లు ఆశించి పసుపు పంటలో అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పడిపోయింది. రేటు ఉన్నా దిగుబడి లేక దెబ్బతిన్నాం. – క్యాతం సాయిరెడ్డి,

సింగరావుపేట, రాయికల్‌

ధర ఉన్నా.. పసుపు లేదు
1
1/1

ధర ఉన్నా.. పసుపు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement