నగరంలో నేడు పవర్‌కట్‌ ప్రాంతాలు | - | Sakshi
Sakshi News home page

నగరంలో నేడు పవర్‌కట్‌ ప్రాంతాలు

Jan 18 2026 7:05 AM | Updated on Jan 18 2026 7:05 AM

నగరంలో నేడు   పవర్‌కట్‌ ప్రాంతాలు

నగరంలో నేడు పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్‌ నిర్వహణ పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వలపార్కు, గీతాభవన్‌ ఫీడర్ల పరిధిలోని గణేశ్‌నగర్‌ బైపాస్‌, గణేశ్‌నగర్‌, విశాల్‌మార్ట్‌, జట్కామటన్‌, పద్మనగర్‌, మానేరు స్కూల్‌, రాంనగర్‌, రాజీవ్‌ పార్కు, మంకమ్మతోట, మార్క్‌ఫెడ్‌ ప్రాంతాలతో పాటు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.కోర్టు రోడ్‌ పీడర్‌పరిధిలోని బ్యాంక్‌కాలనీ రోడ్‌ నెంబర్‌ 1, ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్‌, క్రోమా, ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ముందు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొత్తపల్లి పట్టణంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్‌ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement