15 రోజుల్లో వ్యవధిలో.. | - | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో వ్యవధిలో..

Dec 16 2025 11:52 AM | Updated on Dec 16 2025 11:52 AM

15 రో

15 రోజుల్లో వ్యవధిలో..

15 రోజుల్లో వ్యవధిలో.. తాజాగా ఉన్నప్పుడే.. రైతులకు శిక్షణ ఇస్తాం

ఎప్పుడూ తేమ ఉండేలా చూ స్తే పుట్టుగొడుగులు పెరిగి, 15 రోజుల వ్యవధిలోనే 3 పంటలు వస్తాయి. కిలో ఎండుగడ్డి నుంచి దాదాపు కిలో పచ్చి పుట్టగొడులు వస్తాయి. రైతులకు లాభాసాటిగా ఉంటుంది.

– సాయి లిఖిత, వ్యవసాయ విద్యార్థిని

పుట్టగొడుగులు తాజాగా ఉన్నప్పుడే మార్కెట్‌ చేస్తే మంచి ధర వస్తుంది. ప్రిడ్జ్‌లో అయితే మరో 3 రోజులు నిల్వ ఉంటాయి. ఏడాదికి 9 పంటలు తీయవచ్చు. పుట్టుగొడుగుల్లో నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు వంటివి వస్తే వెంటనే తీసివేయాలి.

– తరుణ్‌, వ్యవసాయ విద్యార్థి

పుట్టగొడుగులు పెంచే రైతులు బృందాలుగా వస్తే వ్యవసాయ కళాశాలలో శిక్షణ ఇస్తాం. ప్ర యోగాత్మకంగా విద్యార్థులు ప్రాజెక్టులో తయారు చేసి సక్సెస్‌ సాధించారు. పుట్టగొడుగులను పెంచడం తేలిక, తక్కువ ఖర్చులో పెంపకం చేపట్టవచ్చు. – డాక్టర్‌ ఎల్లాగౌడ్‌,

గైడ్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పొలాస

15 రోజుల్లో వ్యవధిలో..
1
1/2

15 రోజుల్లో వ్యవధిలో..

15 రోజుల్లో వ్యవధిలో..
2
2/2

15 రోజుల్లో వ్యవధిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement