ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి

Nov 6 2025 8:10 AM | Updated on Nov 6 2025 8:10 AM

ట్రాక

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి

గ్రామాల్లో చాలా మంది ట్రాక్టర్లతో ఉపాధి పొందారు. ఏటా నవంబర్‌ 6న ట్రాక్టర్‌ యజమానుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తాం. ఆ రోజు ఉత్సాహంగా డీజే సౌండ్స్‌తో ట్రాక్టర్లతో భారీ ఊరేగింపు చేపడతాం.

– రేండ్ల గంగరాజు, తడగొండ

ఇరవై ఏళ్లుగా ఉపాధి

నేను ఇరవై ఏళ్లుగా ట్రాక్టర్‌తో ఉపాధి పొందుతున్న. సొంత పొలం పనులే కాకుండా చాలామంది రైతుల వ్యవసాయ పనులకు వాడుతున్న. గ్రామాల్లో ట్రాక్టర్ల వినియోగం లేనిదే ఏ పని జరగడం లేదు.

– దాసరి సుధాకర్‌, బోయినపల్లి

ట్రాక్టర్‌తోనే అన్ని పనులు

మాది వ్యవసాయ కుటుంబం. మొదట్లో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేశాను. అనంతరం ట్రాక్టర్‌ కొనుగోలు చేసి పొలం పనులు చేస్తున్నాను. ఏళ్ల తరబడిగా ట్రాక్టర్‌ మా కుటుంబానికి జీవనాధారం అయ్యింది.

– చేపూరి లచ్చయ్య, తడగొండ

రైతు జీవితంలో భాగం..

ట్రాక్టర్‌ ఫీల్డ్‌ అంటే ఇష్టం. ట్రాక్టర్‌తో పలువురు కూలీలకు ఉపాధి కల్పి స్తున్న. రైతుల జీవితంలో ట్రాక్టర్‌ భాగం అయ్యింది. ప్రతీ పనికి వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌ మాకు ఉపాధి కల్పిస్తోంది.

– పిట్టల మోహన్‌, బోయినపల్లి

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి
1
1/3

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి
2
2/3

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి
3
3/3

ట్రాక్టర్లు జీవితాన్నిచ్చాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement