కరీంనగర్
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి అధికంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
7
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు గిరి ప్రదక్షిణలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం వందలాది మంది భక్తులు జై శ్రీరాం, జైహనుమాన్ నామస్మరణ చేస్తూ, గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
భార్యను హత్యచేసి జైలుకెళ్లి 15ఏళ్లకు సత్ప్రవర్తనతో విడుదలయ్యాడు. ఆటో కొనుగోలు చేసి, అందులోనే జీవనం సాగిస్తూ.. రాత్రిళ్లు చోరీలకు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. – 8లోu
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


