పచ్చివడ్లు అమ్మిన
ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఆరబోసి కేంద్రాల్లో అమ్మినా మిల్లుల్లో కోతలు పెడుతున్నారని తెలిసింది. పచ్చివడ్లను ఎలాంటి కోతలు, ఖర్చు లేకుండా ఓ మిల్లులో క్వింటాల్‌కు రూ.1,600 చొప్పున 14 క్వింటాళ్ల పచ్చివడ్లు అమ్ముకున్న.
– పైతరి రవి, రైతు, మడిపల్లి, జమ్మికుంట
జమ్మికుంటలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ధాన్యం రవాణాపై మార్కెటింగ్ ఫీజులు వసూలు చేస్తాం. నెలవారి రికార్డులు మార్కెట్‌కు వచ్చిన తర్వాత పరిశీలిస్తాం. అక్రమంగా మిల్లులకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చర్యలు తీసుకుంటాం.
– మల్లేశం,
ఉన్నత శ్రేణి మార్కెట్ కార్యదర్శి, జమ్మికుంట
పచ్చివడ్లు అమ్మిన


