
ఫంక్షన్‌హాల్ బుక్ చేశా
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తు న్న మా అబ్బాయి పెళ్లి కుదిరింది. ఆగస్టు తొలివారంలో ని శ్చితార్థం, అక్టోబర్‌లో పెళ్లి ఖా యమైంది. మా ఇంట్లో ఇది రెండో పెళ్లి. కరోనా సమయంలో మా అమ్మాయి పెళ్లి జరిగింది. ఎంత బాగా చేద్దామ ని అనుకున్నా కరోనాతో నిరుత్సాహానికి గురయ్యాం. ఈ పెళ్లి ద్వారా ఆత్మీయులందరినీ సంతృప్తి పరిచేలా ప్లాన్ చేస్తున్నా. సమయానికి బిజీగా ఉంటాయేమోనని ఫంక్షన్‌హాల్‌తో అన్నీ ముందే బుక్ చేస్తున్నా.
– బైరి రవీందర్, వరుడి తండ్రి, రాజన్న సిరిసిల్ల