జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నా.. | - | Sakshi
Sakshi News home page

జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నా..

Jun 1 2026 12:56 AM | Updated on Jun 1 2026 12:56 AM

జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నా..

నేను తొమ్మిదో తరగతి నుంచి కవితలు, కథలు రాయడం ప్రారంభించా. ఇప్పటి వరకు దాదాపు 30 కవితలు, 10 కథ లు రాశాను. ఈ మధ్యనే రెండు నాటికలను కూడా రాశా ను. నేను రాసిన కవితలకు, కథలకు జాతీయ, రాష్ట్రస్థాయి బహుమతులు వచ్చాయి. ఇటీవల తెలుగు సాహిత్య అకాడమీ ప్రకటించిన నాటిక రచనల పోటీల్లో నేను రాసిన ‘పల్లెతనం‘ అనే నాటికకు ప్రత్యేక బహుమతి వచ్చింది. రచనలు చేసేందుకు గురువు కాసర్ల, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఎంతో తోడ్పాటునందించింది. భవిష్యత్తులో నేను ఇలాగే రచనలు కొనసాగిస్తాను. –ఎం.మాధురి,పదో తరగతి

Advertisement
 
Advertisement
Advertisement