నేను గీసిన చిత్రం
83328 87332
దావత్ లక్షిత
రోటరీ నగర్,
నిజామాబాద్.
కె. భవేష్,
10వ తరగతి,
కమ్మర్‌పల్లి,
నిజామాబాద్.
వేదశ్రీ,
2వ తరగతి,
నారాయణ హైస్కూల్,
ఆర్మూర్
వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా..


