క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌

Dec 25 2025 8:25 AM | Updated on Dec 25 2025 8:25 AM

క్రిస

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ పూడ్చిన శవానికి పోస్టుమార్టం చెరుకు తోట దగ్ధం

నిజామాబాద్‌ అర్బన్‌: క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకొని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు జన్మించిన రోజున అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. క్రిస్మస్‌ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని, అన్ని రంగాలలో జిల్లా మరింత ప్రగతిని సాధించాలని అభిలషించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి ఒక ప్రకటనలో క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

డిచ్‌పల్లి(నిజామాబాద్‌ రూరల్‌): yìl^Œl-ç³-ÍÏ Ð]l$…yýlÌS MóS…{§ýl…ÌZ° õÜtsŒæ »êÅ…MŠS {V>Ò$׿ çÜÓ Ä¶æ$… E´ë«¨ Õ„ýS׿ çÜ…çܦ (BÆŠ‡-G-‹ÜD-sîæ-I) B« §ýlÓ-Æý‡Å…ÌZ E_™èl Õ„ýS-׿MýS$ §ýlÆý‡Rê-çÜ$¢Ë$ Bà-Ó-°-çÜ$¢-¯]l²r$Ï çÜ…çܦ OyðlÆð‡-MýStÆŠ‡ Æý‡Ñ-MýS$-Ð]l*ÆŠ‡ º$«§ýl-ÐéÆý‡… JMýS {ç³MýS-r-¯]lÌZ MøÆ>Æý‡$. çÜ…çܦ B«§ýlÓ-Æý‡Å…ÌZ òÜÌŒæ ¸ù¯ŒS Çõ³ÆŠ‡, ïÜïÜsîæÒ Õ„ýS׿, HïÜ Çõ³-Ç…VŠæ, Ððlhrº$ÌŒæ ¯]lÆý‡Þ-È, ´ëç³yŠæ, ç³^èlaâ¶æ$Ï ™èlĶæ*-È, ™ól¯ðlే-sîæ-ి ò³…ç³MýS…,ç³#rt Vöyýl$ VýS$ÌS ò³…ç³MýS… MøÆý‡$Þ-ÌSÌZ Õ„ýS׿ CÐ]lÓ-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. Õ„ýS-׿-™ø´ër$ E_™èl ¿Zf¯]l çܧýl$-´ë-Ķæ$…, àçÜtÌŒæ Ð]lçÜ-†, Õ„ýS׿ A¯]l…™èlÆý‡… {«§ýl$Ò-MýSÆý‡×æ ç³{™èl… A…¨Ýë¢Æý‡° õ³ÆöP-¯é²Æý‡$. °gê-Ð]l*-»ê§Šæ, M>Ð]l*-Æð‡yìlz hÌêÏ-ÌSMýS$ ^ðl…¨¯]l 19 ¯]l$…_ 45 çÜ…Ð]l-™èlÞÆ>ÌS Ð]lĶæ$çÜ$ MýSÍ-W¯]l {V> Ò$׿ {´ë…™èl Ķæ¬Ð]l-MýS$Ë$ Ð]l*{™èlÐól$ §ýlÆý‡Rê çÜ$¢ ^ólçÜ$Mø-Ð]lyé-°MìS AÆý‡$áÌS° ™ðlÍ-´ëÆý‡$. BçÜMìS¢ VýSÌS ÐéÆý‡$ B«§éÆŠ‡, Æó‡çÙ¯ŒS M>ÆŠ‡z, 10Ð]l ™èlÆý‡VýS† {«§ýl$Ò-MýSÆý‡×æ ç³{™èl…, I§ýl$ ´ë‹Ü-´ùÆý‡$t OòÜk ¸÷sZË$, »êÅ…MŠS Rê™é hÆ>MŠSÞ M>ï³ ¡çÜ$-Mö° Ð]l_a õ³Æý‡$ ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MøÐéÌS° õ³ÆöP-¯é²Æý‡$.

నియామకం

● ఏడుగురు న్యాయవాదుల ఎంపిక

నిజామాబాద్‌లీగల్‌: జిల్లాలో భారత ప్రభుత్వానికి సంబంధించిన కేసులను వాదించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్‌ కౌన్సిల్‌, అడిషనల్‌ స్టాండింగ్‌ కౌన్సిళ్లను నియమించింది. జిల్లాకు చెందిన సీనియర్‌ న్యాయవాది చింతకుంట సాయిరెడ్డిని స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, మరో ఆరుగురు న్యాయవాదులు బండారి కృష్ణానంద్‌, మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌, దయావర్‌ నాగేశ్వర్‌, ఆకుల సురేశ్‌, పడిగెల వెంకటేశ్వర్‌, టి.నరసింహారెడ్డి, రుయ్యాడి రాజేశ్వర్లను అడిషనల్‌ స్టాండింగ్‌ కౌన్సిళ్లుగా ఎంపిక చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వీరు జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను, కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించనున్నారు. వీరి పదవికాలం మూడు సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయి. జిల్లాకు చెందిన న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్‌ కౌన్సిళ్లుగా నియామకం అవ్వడంపై హర్షం వ్యక్తంచేస్తూ బార్‌ అసోసియేషన్‌తోపాటు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

మాక్లూర్‌:నాలుగు రోజుల క్రితం అంత్యక్రియ లు నిర్వహించి పూడ్చిన శవాన్ని పోలీసులు బ యటికి తీసి రీపోస్టుమార్టం నిర్వహించిన ఘట న చర్చనీయాంశమైంది. వివరాలు ..మాక్లూర్‌ మండలం బోర్గాం(కే)లో ఈ నెల 19న రాత్రి భోజనం అనంతరం ని ద్రించిన పల్నాటి రమేశ్‌(35) గుండెపోటు వచ్చి మృతి చెందాడు. మరుసటి రోజు కులస్తు లు, బంధువులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే,తన అన్న రమేశ్‌ మృతిపై అనుమానం ఉందని ఇజ్రాయిల్‌ దేశంలో ఉన్న తమ్ముడు పల్నాటి కేధార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉన్నతాధికారుల సమక్షంలో పూడిచిపెట్టిన శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం జరిపించారు. నివేదిక ఆధారంగా నిజాలు తెలుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.

అత్యాచారయత్నం.. ఒకరి అరెస్టు

నిజామాబాద్‌అర్బన్‌:ఖలీల్‌వాడిలో పూజ ఆస్పత్రిలో సోమవారం నర్సుపై అత్యాచార యత్నానికి పాల్పడిన రో హిత్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. రాత్రివేళ విధులు నిర్వహిస్తున్న నర్సుపై అత్యాచారానికి ఒడిగట్టిన రోహిత్‌పై కేసు నమోదైంది.

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): తిర్మన్‌పల్లిలో బుధవారం ప్రమాదవశాత్తు చెరుకు తోట దగ్ధమైన ట్లు గ్రామస్తులు తెలిపా రు.గ్రామంలోని నారె డ్డి రాజిరెడ్డికి చెందిన ఎ కరం చెరుకు తోట షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్ర మాదానికి గురైందని పేర్కొన్నారు. నష్ట పరి హారం చెల్లించాలని బాధిత రైతు కోరారు. ఫ్యా క్టరీ యాజమాన్యం తక్షణమే స్పందించి కాలిపోయిన చెరుకును క్రషింగ్‌కు తరలించాలని వేడుకున్నారు.

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌ 1
1/4

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌ 2
2/4

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌ 3
3/4

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌ 4
4/4

క్రిస్మస్‌ శుభాకాంక్షలు : కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement