జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది
అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి తిరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అది సంచరించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచారం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. దాని కదలికలను గమనిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నాం.
– నిఖిత, జిల్లా అటవీ అధికారి, కామారెడ్డి
జిల్లాలోని మైదాన
ప్రాంతంలో సంచారం
లేగదూడలపై దాడితో
వెలుగులోకి..
పాదముద్రలను
పరిశీలించి కెమెరా ట్రాప్స్ ఏర్పాటు
కెమెరాలో
రికార్డయిన పెద్దపులి
సంచరిస్తున్న
దృశ్యాలు
అప్రమత్తమైన అటవీ అధికారులు


