కార్తీక శోభ
● మెయిన్ రోడ్లపై అద్దెలకు రెక్కలు
● వ్యాపారాల్లో పెరిగిన పోటీ
● తగ్గిన సంపాదనతో ఇబ్బందులు
కార్తీక పౌర్ణమి వేడుకలను జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయాల ఆవరణలో మహిళలు ఉసిరి దీపాలు వెలిగించారు. పలు ఆలయాల్లో జ్వాలాతోరణం వెలిగించగా భక్తులు దాని కింది నుంచి దాటారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు. – సాక్షి నెట్‌వర్క్
కార్తీక శోభ
కార్తీక శోభ
కార్తీక శోభ


