
త్యాగాల ఫలితమే శాంతి, సౌభ్రాతృత్వం
ఘనంగా దీపావళి
దీపావళి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అమావాస్య తిథి సోమవారం మధ్యాహ్నం రాగా పండితులు శుభ ముహూర్తంగా సూచించిన రాత్రి 7.15 గంటల నుంచి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలను అందంగా అలంకరించారు. దీపాల వెలుగులో కళకళలాడాయి. అందరూ కలిసి సంతోషంగా పండుగను జరుపుకుంటూ పటాకుల మోత మోగించారు.
నేరప్రవృత్తిని మార్చుకోకుండా తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారికి ముకుతాడు వేసేందుకు పోలీసుశాఖ పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తోంది. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. మూడు నెలల కాలంలో జిల్లాలో ఎనిమిది మందిపై జిల్లా పోలీసుశాఖ పీడీ యాక్ట్ నమోదు చేసింది. ఎనిమిది మందిలో జిల్లాకు చెందిన ఇద్దరు నేరగాళ్లు ఉన్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జైలులో ఉన్న నేరస్తులకు పీడీ యాక్ట్‌కు సంబంధించిన ఉత్తర్వులను అందజేస్తున్న పోలీసు అధికారులు (ఫైల్)

త్యాగాల ఫలితమే శాంతి, సౌభ్రాతృత్వం

త్యాగాల ఫలితమే శాంతి, సౌభ్రాతృత్వం

త్యాగాల ఫలితమే శాంతి, సౌభ్రాతృత్వం