
బిచ్కుందకు 13 మంది జీపీవోలు
బిచ్కుంద(జుక్కల్): రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలనాధికారులను నియమించింది. బిచ్కుంద మండలంలో 23 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. 13 నుంచి 15 మంది జీపీవోలు వస్తున్నట్లు తెలిసింది. అన్ని రకాల సర్టిఫికెట్ల దరఖాస్తుల పరిశీలన, రెవెన్యూ రికార్డులు, భూ సమస్యలు, పహాణీలు గతంలోలాగే గ్రామంలో అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరానికి వారు కృషి చేయనున్నారు. తిరిగి జీపీవోలు రాకతో తహసీల్ కార్యాలయం సిబ్బంది, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
దోమకొండలోని చాముండేశ్వరి ఆలయం