
పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయం
సాక్షినెట్‌వర్క్: కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని బీజేపీ నాయకులు సూచించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదివారం జిల్లా వ్యాప్తంగా మహా సంపర్క్ అభియాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా నాయకులు, కార్యకర్తలు.. ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు జమ చేస్తుందని, ఉపాధిహామీ పథకం కేంద్రం నిధులతో కొనసాగుతుందని వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రైతుల కోసం పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిందని అన్నారు. పలు పార్టీల నాయకులు బీజేపీలో చేరారు.

పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయం

పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయం

పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయం

పేదల సంక్షేమమే బీజేపీ ధ్యేయం