
ఫీనిక్స్ ఫౌండేషన్ అనే సంస్థ హైదరాబాద్‌లో బుధవారం.. బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. హీరో తేజ సజ్జా, హీరోయిన్ సంయుక్త కూడా పాల్గొన్నారు. రక్తదానం అవశ్యకతను, తాను బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి గల కారణాల్ని చిరు చెప్పుకొచ్చారు.



























