
వైఎస్సార్ సీపీ కమిటీల్లో పలువురి నియామకం
కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఈ వివరాలు తెలిపింది. రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శులుగా దాసరి వెంకటేశ్వరావు (జగ్గంపేట), అడారి రాజబాబు (జగ్గంపేట). రాష్ట్ర మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మహ్మద్ అలీషా (కాకినాడ సిటీ) నియమితులయ్యారు. గొల్లప్రోలు నగర పంచాయతీ అధ్యక్షుడిగా మైనం బుల్లియ్య (రాజా)ను నియమించారు.
● మండల అనుబంధ, బూత్ కమిటీల అధ్యక్షులుగా రేలంగి రమణగౌడ్ (తుని మున్సిపాలిటీ), కుర్రా నాగేశ్వరరావు (తుని), వీసం పద్దరాజు (తొండంగి), ఆర్.జోగిరాజు (కోటనందూరు) నియమితులయ్యారు.
● మండల ఇంటలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షులుగా టీవై సోమశంకరరావు (తుని మున్సిపాలిటీ), జక్కన రామచంద్రరావు (తుని), సోమిశెట్టి వెంకట సత్య చలపతి (తొండంగి), కాకర్లపూడి వెంకట సీతారామరాజు (కోటనందూరు)లను నియమించారు.
● జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా ఈరంకి వెంకట సాయి ఉదయ్‌కుమర్, వజ్రపు వీరేష్; ప్రధాన కార్యదర్శులుగా చోడిశెట్టి వెంకటేష్, పాటి సాయి వివేక్, తిరుమలశెట్టి లక్ష్మీకాంత్, ఓరుగంటి రవి; కార్యదర్శులుగా పోలుపర్తి తాతాజీ, బొల్లి నాని, కోర్పు దుర్గాప్రసాద్, మాకినీడి రాజేష్, కడారి సతీష్, మోనిది శివరామకృష్ణ, అనిశెట్టి లోవరెడ్డి, యరకం వెంకట దివాకర్ రెడ్డి, యాసరపు పవన్, కొపనాతి బాబీ, పాలెపు రవి, మాదపాటి సతీష్‌యాదవ్; కార్యవర్గ సభ్యులుగా రామిశెట్టి గోపి, అప్పికొండ లచ్చబాబు, పల్లె కొండలు, తోట తిమ్మరాజు, కొడుకుల సుధీర్, తోలెం విజయ్ నియమితులయ్యారు.
● జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షులుగా ఎ.సూర్యకాంతం, యేలేటి అనంతలక్ష్మి; ప్రధాన కార్యదర్శులుగా శరకణం కనకలక్ష్మి, వట్టికోళ్ల నాగవేణి, పోలిశెట్టి పద్మావతి, అడ్డాల శ్రీలక్ష్మి, బత్తిన మంగ; కార్యదర్శులుగా వరుపుల కనకలక్ష్మి , రెడ్డి దుర్గాభవాని, పెదపాటి సుజాత, దాకే ధనలక్ష్మి, బొడ్డు ధనలక్ష్మి, నందిక వరలక్ష్మి, దేవకి, మలకల సత్యవేణి, వడ్డి నమని, పి.సూర్యప్రభ, అనిశెట్టి సుభాషి ణి; కార్యవర్గ సభ్యులుగా రేపల్లి వెంకటలక్ష్మి, శరకణం రామలక్ష్మి , బండారు అప్పలనరస, కటకం శ్రీదేవి, ఈగల విజయదుర్గ, మాకిరెడ్డి సీతాదేవి, కనేటి రాజేశ్వరి, కొప్పిశెట్టి సత్యకుమారి, పోలనాటి నూకరత్నంలను నియమించారు.
● జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శులుగా ఇజనగిరి ప్రసాద్, నేరపురెడ్డి నాయుడు, గొల్లవిల్లి రామకృస్ణ, సంగాని నందం, దోని చిట్టిబాబు, పినబోతు సత్తిబాబు; కార్యదర్శులుగా బుద్దా లోవబాబు, నేమల దేవుడు, బిత్తర సుబ్బారావు, కటారి త్రిమూర్తులు, లంకే గోపి, వెలమల మల్లేశ్వరరావు, బొర్రా వెంకటేశ్వరరావు, బొర్రా రమణ, మట్టపర్తి రఘు, గర్రే బాబ్జీ, రాయుడు వెంకటేశ్వరరావు, గంటా అప్పలస్వామి, ముప్పనబోయిన సోమరాజు, అనుసూరి గోపి; కార్యవర్గ సభ్యులుగా చిలకమర్తి వెంకటరమణ, తుట్టా జమిందారు, అంకంరెడ్డి పోతురాజు, పెరుమల రాజు, అల్లం వెంకన్న, సింబూతుల శ్రీను, గండేపల్లి సత్యనారాయణలను నియమించారు.
● జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా సలాది బాబులు, చిల్లి దేవరాజు; ప్రధాన కార్యదర్శులుగా దిబ్బా శ్రీను, గొల్లపల్లి రవిబాబు, గొల్ల జయశంకర్, సిగల మధు, బత్తిన రాజు; కార్యదర్శులుగా కర్రి జగదీష్, బొడ్డా విజయ్‌కుమా ర్, బత్తుల నాగార్జున, బొండాడ అదృష్ట దీపక్, రెడ్డి భీమారావు, నందకుమార్, ఎం.డేవిడ్‌రా జు, దాకరపు వరప్రసాద్, సద్గున మూర్తి, వరసాల జాన్ ప్రభాకర్, పులగల శ్రీనుబాబు, దా ర వెంకట్రావు, దిమ్మల సత్తిబాబు, పాలిక రాజు, మాతా నాగేశ్వరరావు; కార్యవర్గ సభ్యులుగా నడిపల్లి వీరప్రసాద్, నందిక కళ్యాణ్, బొర్రా శాంతిమోహన్, బి.అమృతరావు, బొడ్డు శ్రీను, టి.ఏసురత్నం నియమితులయ్యారు.