
సమయం తెలియదు
అక్వేరియంలో చేపల పెంచడం అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తుంటే కాలం తెలియదు. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
– పేకేటి వీరబాబు, వ్యాపారి, రాయవరం
అక్వేరియం కల్చర్ పెరిగింది
గత 28 ఏళ్లుగా అక్వేరియంలకు ఫిష్‌ల ను అమ్ముతున్నాను. సింగపూర్, మలే షియా, థాయ్‌లాండ్, చైనా దేశాల నుంచి చైన్నెకి దిగుమతి అవుతుంటా యి. ఇటీవల కాలంలో అక్వేరియం కల్చర్ పెరిగింది.
– సత్యవోలు శ్రీనివాసరావు,
అక్వేరియం షాపు యజమాని, రామచంద్రపురం

సమయం తెలియదు

సమయం తెలియదు