కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Mar 27 2026 9:16 AM | Updated on Mar 27 2026 9:16 AM

గద్వాల: విద్యుత్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువా రం తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ కమిటీ ఆధ్వర్యంలో డీఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఆర్టిజన్‌ కార్మికులను కన్వర్షన్‌ చేయడంతో పాటు మీటర్‌ రీడింగ్‌, పోల్‌ టు పోల్‌ వర్కర్లను ఎఫ్‌ఓసీ వర్కర్లను విద్యుత్‌ సంస్థలో విలీనం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌, సతీశ్‌, రామకృష్ణ, రాముడు పాల్గొన్నారు.

శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement