అక్షరభ్యాసానికి
ప్రాథమిక స్థాయిలో..
3, 4, 5 తరగతుల విద్యార్థులకు ‘ఏఐ’ బోధన
● నేటినుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 66 స్కూళ్లలో నిర్వహణ
● గత నెల 25నే
నారాయణపేటలో ప్రారంభం
● సత్ఫలితాలు ఇవ్వడంతో అన్నిచోట్ల అమలుకు చర్యలు
● కంప్యూటర్ ల్యాబ్‌లు
ఇతర పరికరాల ఏర్పాటు
●
ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా..