తల్లులకు తనివితీరా మొక్కులు
8 లోu
మేడారం బుధవారం భక్తజనసంద్రమైంది.. తిరుగువారం పండుగను మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో పూజారులు ఘనంగా నిర్వహించారు. తల్లులకు పూజారులు ధూపదీపాలు వెలిగించి యాటలను నైవేద్యంగా సమర్పించారు. తిరుగువారం పండుగకావడంతో భక్తులు సైతం అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. – ఎస్‌ఎస్ తాడ్వాయి
● మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు
● భారీగా తరలివచ్చిన భక్తులు..
మేడారంలో తిరుగువారం పండుగ
తల్లులకు తనివితీరా మొక్కులు
తల్లులకు తనివితీరా మొక్కులు
తల్లులకు తనివితీరా మొక్కులు


