నిట్‌తో వేసువియాస్‌ ఎంఓయూ | Sakshi
Sakshi News home page

నిట్‌తో వేసువియాస్‌ ఎంఓయూ

Published Fri, Mar 31 2023 1:56 AM

-

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌తో యూకేలోని వేసువియాస్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు, వేసువియాస్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ ఇనిషియేటివ్‌ మేనేజర్‌ రాజశ్రీదాస్‌లు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఎంఓయూ ద్వారా నిట్‌కు చెందిన మెకానికల్‌, బెటలర్జీ, కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ముగ్గురు బీటెక్‌ విద్యార్థినులకు సెకండియర్‌ నుంచి ఫైనలియర్‌ వరకు వేసుమియాస్‌ స్కాలర్‌షిప్‌ ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను అందజేస్తుందని నిట్‌ డైరెక్టర్‌ ఎన్వీ.రమణారావు తెలిపారు.

Advertisement
Advertisement