పోలింగ్ కేంద్రాల పరిశీలన
దేవరుప్పుల: మండల కేంద్రంలోని హైస్కూల్‌లో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల సరళిని కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవాంఛనీయ సంఘటనలకు తావివ్వొద్దన్నారు.
వరంగల్ క్రైం: జిల్లాలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ డీసీపీ రాజామహేంద్ర నాయక్‌తో కలిసి పరిశీలించారు. అదనపు డీసీపీ రవి, ఏసీపీ నర్సయ్య, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన


