నిబంధన ఎత్తివేత హర్షణీయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం హర్షణీయం. గత 30 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ ముగ్గురు సంతానం ఉండడంతో నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. మూడు దశాబ్దాలుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాం.
– ఇల్లందుల సుదర్శన్, దళిత సంఘాల రాష్ట్ర నాయకుడు
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారికి ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నిబంధన రద్దు కావడంతో నేటి నుంచి జరుగబోయే సర్పంచ్ ఎన్నికల్లో అందరికీ పోటీ చేసే అవకాశం ఉంటుంది.
– రిజ్వాన్ బాషా షేక్, కలెక్టర్
నిబంధన ఎత్తివేత హర్షణీయం


