జాతర పనుల నిర్లక్ష్యంపై గరంగరం
– వివరాలు 8లోu
సాలహారం రాయి గురించి మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ, లక్ష్మణ్‌లకు వివరిస్తున్న అధికారి
మేడారం మహాజాతర అభివృద్ధి పనులను బుధవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం మేడారం హరిత హోటల్‌లో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి సమీక్షించారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల పనుల్లో నిర్లక్ష్యం జరుగుతోందని గరంగరమయ్యారు.
– ములుగు/ఎస్‌ఎస్‌తాడ్వాయి
అధికారులకు చురకలంటించిన మంత్రి పొంగులేటి
మేడారంలో మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష


