
యూరియా కోసం బారులు
జనగామ/ తరిగొప్పుల/ స్టేషన్ ఘన్‌పూర్: రైతులకు యూరియా కష్టా లు తప్పడం లేవు. హైదరాబాద్ రోడ్డు జేకేఎస్ ఫర్టిలైజర్ వద్ద యూరియా కోసం బుధవారం రైతులు నానా తంటాలు పడ్డారు. నాలాపై సీసీ లేకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెనపై ప్రాణాలను ఫణ్ణంగా పెట్టి వెళ్లాల్సి వచ్చింది. తరిగొప్పుల మండలకేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం తెల్లవారుజామున నుంచి చెప్పులు క్యూలో పెట్టి యూరియా కోసం రైతులు నిల్చున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ శివునిపల్లిలోని ఆగ్రోస్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు.

యూరియా కోసం బారులు